News >>
పాలంగి షిరిడి సాయి బాబా ప్రశాంతి ఆశ్రమం నందు ది . 05-04-2017వ తేదీ బుధవారం శ్రీ రామ నవమి రోజున ఆశ్రమం లో బాబా వారికీ విశేషిత పంచామృతాభిషేకం అలంకరణ సాయిసత్యవ్రతం సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం అన్నసమారాధన పల్లకీసేవ చందనోత్సవం గ్రామోత్సవం నిర్వహించబడును కావున భక్తులు అందరూ పాల్గొన ప్రార్ధన
Advertisements